న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రిషభ్ పంత్ (23) కూడా పెవిలియన్‌కు చేరాడు. జాకబ్ డఫీ వేసిన ఇన్నింగ్స్ 27వ ఓవర్ చివరి బంతికి జేమీసన్‌కు పంత్ క్యాచ్ ఇచ్చాడు. దీంతో 96 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం భారత్ స్కోరు 27 ఓవర్లకు 96/4గా ఉంది. క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (24*), వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. భారత్ ఇంకా 260 పరుగుల వెనుకంజలో ఉంది.
క్రీడలు
NZ vs IND: నాలుగు వికెట్లు డౌన్


