ఆదిలాబాద్ జిల్లా ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో శనివారం నిర్వహించిన పరేడ్‌ను ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది యూనిఫామ్ గౌరవాన్ని పెంచేలా నిర్లక్ష్యం వీడి నిజాయితీగా పనిచేయాలని సూచించారు. పరేడ్, యోగాతో శారీరక దృఢత్వం పెరుగుతుందని, 50 ఏళ్లు పైబడిన సిబ్బందికి ప్రత్యేక యోగా నిర్వహించాలని కోరారు.
తెలంగాణ
విధుల్లో క్రమశిక్షణతో వ్యవహరించాలి: ఎస్పీ


