VZM: గొడిపాలెం- బంటుపల్లి గ్రామాల మీదుగా భోగాపురం వెళ్లే మార్గం అధ్వానంగా మారింది. రహదారిపై ఏర్పడిన గుంతలు, బయటకు వచ్చిన రాళ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళ ప్రయాణం ప్రమాదకరంగా మారిందని, తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంతల రహదారిపై వాహనదారుల అవస్థలు


