CTR: ఎస్ ఆర్ పురం మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు తమ గుర్తులతో ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చని MPDO వనజ శనివారం తెలిపారు. ఈ మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉండగా, 21 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగుతాయని, మిగతా రెండు గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవమైనట్లు తెలిపారు. పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థికి గుర్తు కేటాయించామని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల గుర్తులపై MPDO వనజ ప్రకటన


