హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలికను మోసం చేసి వివాహం.. యువకుడిపై పోక్సో కేసు

KRNL: కర్నూలుకు చెందిన ఉపేంద్ర (20) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాలికకు పరిచయమై ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. నవంబర్ 24న నేరేడ్మెట్‌లోని ఆలయంలో బాలికను వివాహం చేసుకున్నాడు. అనంతరం లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నేరేడ్మెట్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.