ATP: జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డును శనివారం తెల్లవారుజామున ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి సందర్శించారు. యార్డుకు వచ్చే రైతులు, వ్యాపారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా వాహనాల రాకపోకలను పరిశీలించారు. మార్కెట్ ప్రాంగణంలో రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. క్రయవిక్రయాలు సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురం మార్కెట్‌యార్డులో ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి తనిఖీ


