న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమిండియా పేలవమైన ఫీల్డింగ్‌పై మాజీ కోచ్ రవిశాస్త్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత ఆటగాళ్లు నాలుగు, ఐదు క్యాచ్‌లు జారవిడవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నాడు. ముఖ్యంగా స్లిప్‌లో ఫీల్డింగ్ అత్యంత దారుణంగా ఉందని విమర్శించాడు. క్యాచ్‌లు పట్టకపోతే టెస్టు మ్యాచ్‌లు గెలవడం కష్టమని అభిప్రాయపడ్డాడు.
క్రీడలు
టీమిండియా ఫీల్డింగ్‌పై రవిశాస్త్రి ఫైర్


