హైదరాబాద్: 28°C
వార్తలు

SMలో ఎమ్మెల్యే ఆడియో వైరల్

ATP: కంబదూరు మండలం తిమ్మాపురం ఎన్నికల అధికారి కాంతరాజును కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు బెదిరించినట్లు ఉన్న ఆడియో SMలో వైరల్‌గా మారింది. తిమ్మాపురం పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మహిళను ఎందుకు దూషించారంటూ ఎమ్మెల్యే ప్రశ్నించినట్లు ఆడియోలో వినిపిస్తోంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన ఎన్నికల అధికారితో ఎమ్మెల్యే మాట్లాడిన తీరు, ఉపయోగించిన పదజాలంపై చర్చ జరుగుతోంది.