SRD: సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ACB సోదాలు నిర్వహించారు. మున్సిపల్ ఇంజినీర్ రాజేష్, ఔట్సౌర్సింగ్ ఉద్యోగి శివారెడ్డి రూ. 15వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ACB కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. ఎవరైనా లంచం అడిగితే తమకు సమాచారం అందించాలని ప్రజలకు ACB అధికారులు సూచించారు.
తెలంగాణ
లంచం అడిగితే సమాచారం ఇవ్వండి


