హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసంపూర్తిగా నిలిచిన పంచాయతీ భవన నిర్మాణం

ADB: తలమడుగు మండలం డొర్లి పంచాయతీ భవన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. పంచాయతీ రికార్డులను భద్రపరుచుకోవడం కోసం భవనం లేక వివిధ అవసరాల దృష్ట్యా పంచాయతీ సిబ్బందికి అవస్థలు తప్పడం లేదు. బిల్లులు సకాలంలో రాకపోవడంతోనే పనులను నిలిపివేసినట్లు గుత్తేదారు పేర్కొంటున్నారు.