న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. టీ బ్రేక్ సమయానికి భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. తొలి ఓవర్‌లోనే యశస్వి డకౌట్ అయ్యాడు. దేవదత్ పడిక్కల్ (21), శుభ్‌మన్ గిల్ (17) పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో జేమీసన్ 2, హెన్రీ ఒక వికెట్ పడగొట్టారు.
క్రీడలు
టీ బ్రేక్.. మూడు వికెట్లు కోల్పోయిన భారత్


