హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌కు బిగ్ షాక్.. డకౌట్‌గా జైస్వాల్

భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ బౌలర్ మాట్ హెన్రీ టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపించాడు. ఇన్నింగ్స్‌లో హెన్రీ వేసిన బంతిని అంచనా వేయడంలో జైస్వాల్ విఫలమయ్యాడు. బంతి ఆఫ్‌స్టంప్‌ను తాకడంతో ఆరు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. దీంతో న్యూజిలాండ్‌కు శుభారంభం లభించింది.