హైదరాబాద్: 28°C
క్రీడలు

లంచ్ బ్రేక్.. న్యూజిలాండ్ 330/8

క్రిస్ట్‌చర్చ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతోంది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 8 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. NZ బ్యాటర్లలో బ్లండెల్ 80, హెన్రీ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. లాథమ్ 51, ఫిలిప్స్ 36 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 4, కాంబోజ్-2.. బ్రార్, సుందర్ తలో వికెట్ తీశారు.