AI వినియోగం పెరుగుతుండటంతో వచ్చే ఐదేళ్లలో 2.4 కోట్ల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని.. జేపీ మోర్గాన్ వెల్త్ మేనేజ్మెంట్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా నాలెడ్జ్ వర్కర్ల ఉద్యోగాలపై అధిక ప్రభావం పడనుంది. కంపెనీలు తమ బడ్జెట్లో సగం AI వాడకానికి కేటాయించే ఛాన్సుందని పేర్కొంది. 2000 సంవత్సరంలో తయారీ రంగంలో కోల్పోయిన ఉద్యోగాల కంటే 4 రెట్లు అధికంగా నష్టపోయే ఛాన్సుందని తెలిపింది.
వ్యాపారం
ఐదేళ్లలో 2.4 కోట్ల ఉద్యోగాలకు ముప్పు!


