హైదరాబాద్: 28°C
వ్యాపారం

'అంతకంటే తక్కువ పేమెంట్లకు నో SMS'

HDFC బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.500 లేదా అంతకంటే తక్కువ విలువ గల UPI పేమెంట్లకు SMS అలర్టులను నిలిపివేయాలని నిర్ణయించింది. 2027, JAN- 1 నుంచి దీన్ని అమలు చేస్తామని యూజర్లకు పంపిస్తున్న SMSలలో పేర్కొంది. అయితే అన్ని UPI పేమెంట్లకు ఈమెయిల్ అలర్టులను కొనసాగిస్తామని ప్రకటించింది. దీని కోసం రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్‌లు అప్డేట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని యూజర్లను కోరింది.