వీధి కుక్కల సంఖ్య, ఆరోగ్య వివరాలను పక్కాగా నమోదు చేసేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) చర్యలు చేపట్టింది. ఫ్రెండికోస్-సెస్కా సంస్థ సహకారంతో 22 వేల కుక్కలకు మైక్రోచిప్‌లు అమర్చింది. బియ్యపు గింజ సైజులో ఉండే చిప్‌లను కుక్క చర్మం కింద అమర్చి స్టెరిలైజేషన్, రేబిస్ టీకా, కుక్కల రంగు, గుర్తులు, ఇతర వివరాలను నమోదు చేస్తున్నారు. స్కానర్‌తో ఈ సమాచారం తెలుసుకోవచ్చు.
వార్తలు
వీధి కుక్కలకు మైక్రోచిప్‌లు.. ఎక్కడంటే?


