AP: విశాఖ జిల్లా ఆనందపురం సర్పంచ్ పదవి ఏకంగా రూ.1.2 కోట్లు పలికింది. TDP మద్దతుదారు మీసాల పైడిరాజు, YCP మద్దతుదారు సినగం అనసూయ పోటీలో నిలిచారు. గ్రామాభివృద్ధికి పైడిరాజు రూ.కోటి ఇస్తాననగా అనసూయ అంతకంటే ఎక్కువ ఇస్తానన్నారు. పైడిరాజు రూ.1.2 కోట్లు ఇస్తాననగా పెద్దల సూచనతో అనసూయ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. పైడిరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 12 వార్డులకు మాత్రం ఎన్నిక జరుగుతుంది.
వార్తలు
సర్పంచ్ కుర్చీ @ రూ.1.20 కోట్లు


