మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్ ఇవాళ భారత్, చైనా జట్ల మధ్య జరగనుంది. నిన్న జరిగిన సెమీఫైనల్లో 6-2తో మలేషియాను ఇండియా చిత్తు చేసింది. మరో సెమీ ఫైనల్లో జపాన్‌పై చైనా విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ టోర్నీలో ఓటమే ఎరుగని భారత మహిళల హాకీ జట్టు ఫైనల్లోనూ గెలిచి వరుసగా మూడోసారి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది.
క్రీడలు
నేడే ఫైనల్.. హ్యాట్రిక్ టైటిల్‌పై భారత్ గురి


