హైదరాబాద్: 28°C
క్రీడలు

కివీస్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

క్రైస్ట్‌చర్చ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. కివీస్ జట్టు 356 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ అద్భుతంగా రాణించి 5 వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్ రెండేసి వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ సాధించాడు.