VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం స్టేషనరీ వస్తువుల సరఫరాకు టెండర్లు ఆహ్వానించింది. తగినంత మంది గుత్తేదారులు పాల్గొనకపోవడం, ఆసక్తిగల వారికి మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో టెండర్ల దాఖలు గడువును పొడిగించాలని నిర్ణయించింది. గతంలో నవంబరు 27 చివరి గడువుగా ఉండగా, తాజాగా డిసెంబరు 2 వరకు పొడిగించినట్లు రిజిస్ట్రార్ తెలిపారు. నిబంధనలలో మార్పు లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏయూలో టెండర్లకు గడువు పెంపు


