VZM: జిల్లాలో నవోదయ ప్రవేశ పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన ఉన్నత పాఠశాలల్లో శనివారం మ. 2 నుంచి సా. 5 వరకు తరగతులు నిర్వహించాలని DEO మాణిక్యం నాయుడు శుక్రవారం సూచించారు. ఈ మేరకు జిల్లా పరిధిలోని సంబంధిత ఎంఈవోలు, HMలకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఈ పాఠశాలల్లో విద్యార్థులకు యథావిధిగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'నేటి నుంచి నవోదయ తరగతులు నిర్వహించాలి'


