హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి: ఎమ్మెల్యే

ADB: తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హైదరాబాద్‌లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామానికి పైలట్ ప్రాజెక్ట్ కింద 100 శాతం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.