MBNR: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 28న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ తెలిపారు. పిల్లలమర్రి రోడ్డులోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ప్రాంగణంలో ఈ మేళా జరుగుతుందని పేర్కొన్నారు. సుమారు 70 ఖాళీలు గుర్తించామని వెల్లడించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఈ నెల 28న జాబ్ మేళా


