హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలోనిమెడికల్ షాప్‌లకు షోకాజ్ నోటీసులు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 6, లక్సెట్టిపేట్ లో 2 మెడికల్ షాపులకు స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ ఎసెన్షియల్ డ్రగ్స్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల చేపట్టిన తనిఖీల్లో వైద్యులు సూచించిన మందులు కాకుండా, ఇష్టారీతిన మందులను విక్రయించడం, బిల్లులు, ఫార్మాసిస్టులు లేకుండా దుకాణాల నిర్వహణను గుర్తించారు. MBT కిట్ల అమ్మకాలలో నిబంధనలు ఉల్లంగీంచారన్నారు.