హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిసెంబర్ 3న చెరకు ప్రక్రియ ప్రారంభం

SKLM: చెరకు గానుగ ప్రక్రియను నరసన్నపేటలో డిసెంబర్ 3 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఈఐడి ప్యారీ చెరకు పరిశ్రమ సీనియర్ జనరల్ మేనేజర్ టి.వెంకట సూర్యతేజ తెలిపారు. ప్రస్తుత చెరకు సంవత్సరానికి ఫ్యాక్టరీ తెరిచి గానుగ సీజన్ ప్రారంభిస్తామన్నారు. చెరకు టన్ను మద్దతు ధరను రూ.3,383గా నిర్ధారించామన్నారు. రైతులు తమ చెరకు షెడ్యూల్‌ను సమీప క్షేత్రాధికారికి చెప్పాలన్నారు.