హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్ కెప్టెన్సీపై సూర్య ఆసక్తికర పోస్టు

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తన కొత్త సారథిని ప్రకటించడంపై సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర పోస్టు పెట్టాడు. రోహిత్‌ను ‘లీడర్, బ్రదర్, మెంటార్’ అంటూ అభివర్ణించాడు. ముంబై అభిమానులు సీట్ బెల్టులు బిగించుకోవాలని పేర్కొన్నాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోహిత్ నాయకత్వంలో ముంబై మరోసారి టైటిల్ సాధిస్తుందా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.