హైదరాబాద్: 28°C
క్రీడలు

కష్టాల్లో భారత్.. 116కే ఆరు వికెట్లు

భారత్‌, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట నిలిచే సమయానికి భారత్ 46 ఓవర్లలో 116/6 స్కోర్ చేసింది. క్రీజులో ధ్రువ్ జురెల్ (7*) ఉన్నాడు. యశస్వి (0), కేఎల్ రాహుల్ (25), రిషభ్ పంత్ (23), దేవదత్ పడిక్కల్ (21), శుభ్‌మన్ గిల్ (17), వాషింగ్టన్ సుందర్ (10) విఫలమయ్యారు. భారత్ 240 పరుగుల వెనుకంజలో ఉంది.