హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేను కలిసిన జడ్పీ ఛైర్‌పర్సన్

VSP: పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబును అనకాపల్లి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ మోటూరు నాగమణి సన్యాసినాయుడు శనివారం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపి, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చించారు.