VSP: పద్మనాభం మండలం మద్ది గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కంటుబోతు రాంబాబు మాతృమూర్తి ఇటీవల కన్నుమూశారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి విజయనగరం జిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఇవాళ మద్ది గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
బాధితులకు చిన్న శ్రీను సంతాపం


