గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బత్తుల వెంకటమ్మ (85) అనే వృద్ధురాలిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు, నగదును దోచుకుని పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
వృద్దురాలి దారుణ హత్య


