ATP: రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజనతో అసెంబ్లీ స్థానాల సంఖ్య భారీగా పెరగనుంది. ఈ క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. ప్రస్తుతం 14 స్థానాలు ఉండగా, పునర్విభజన అనంతరం 21 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు


