హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ధాన్యం కొనుగోలు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి'

VZM: ఖరీఫ్ 2026-27 ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జేసీ సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ జేసీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ఆనంతరం జేసీ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రభుత్వ ఆదేశాల అమలుపై పలు సూచనలు చేశారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.