VSP: జీవీఎంసీ 99వ వార్డు దుగ్గపువానిపాలెంలో శ్రీ దానప్ప తల్లి అమ్మవారి ముర్రాట, సారి ఊరేగింపు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు, కుంకుమార్చనలు చేశారు. అనంతరం సారెను భక్తులకు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైసీపీ నేత తిప్పల దేవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా దానప్ప తల్లి అమ్మవారి ముర్రాట, సారి ఊరేగింపు


