SKLM: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని పూలే పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి దళిత, బహుజన సంఘాల జేఏసీ నాయకులు తైక్వాండో శ్రీను, డా. కంఠ వేణు నివాళి అర్పించారు. విద్య, సమానత్వం, ఆత్మగౌరవమే పూలే ఆశయాలని వారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పూలే విగ్రహానికి కేంద్ర మంత్రి నివాళులు


