హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రంగాపురంలో బుగ్గన ఎన్నికల ప్రచారం

NDL: బేతంచెర్ల మండలం రంగాపురంలో వైసీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి పార్వతమ్మకు మద్దతుగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు అర్జున్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని పార్వతమ్మకు మద్దతు ఇవ్వాలని కోరారు. గత ఐదేళ్ల వైసీపీ పాలన, ప్రస్తుత మూడేళ్ల టీడీపీ పాలన మధ్య తేడాను గమనించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.