హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరులో విభిన్న ప్రతిభావంతులకు క్రీడోత్సవాలు

GNTR: అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 30న గుంటూరులో క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ వెంకటరవణప్ప తెలిపారు. 30న ఉదయం 10 గంటలకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో పోటీలు జరుగుతాయన్నారు.