CTR: రామకుప్పం మండలంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ SC బాలుర గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థి పి.మోహన్ కృష్ణ జాతీయ స్థాయి జూడో పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించి ఈ ఘనత దక్కించుకున్నారు. డిసెంబర్ 14న లక్నోలో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు MEIL సంస్థ పీ-4 కార్యక్రమంలో భాగంగా రూ.18 వేల ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించింది.
ఆంధ్రప్రదేశ్
జాతీయ స్థాయి జూడో పోటీలకు రామకుప్పం విద్యార్థి


