హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల బందోబస్తుపై పోలీసులకు సీఐ సూచనలు

NDL: ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బందితో టౌన్ సీఐ మహేశ్వర్ రెడ్డి శనివారం సమావేశమయ్యారు. ఎన్నికల బందోబస్తు, విధుల కేటాయింపు, శాంతిభద్రతల పరిరక్షణపై వివరించారు. ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.