హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

VZM: రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అప్రమత్తంగా, అంకితభావంతో, సంయమనంతో విధులు నిర్వహించాలని ఎస్పీ దామోదర్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఈనెల 29న పలు మండలాల్లో జరగనున్న రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ముందుస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలన్నారు.