NDL: డోన్ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మున్సిపల్ ఛైర్మన్ కోట్ల సుజాతమ్మను జిల్లా మోప్మా పీడీ. వెంకట దాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన కోట్ల సుజాతమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డోన్ నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం పనుల గురించి ఆయన ఆమెకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కోట్ల సుజాతమ్మను కలిసిన పీడీ వెంకట దాస్


