E.G: రాజమండ్రి అత్యంత చారిత్రక ప్రదేశమని CM చంద్రబాబు కొనియాడారు. జిల్లా కోర్టు 222 ఏళ్లు, బార్ అసోసియేషన్ 131 ఏళ్లు పూర్తి చేసుకున్న వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆదికవి నన్నయ, సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం వంటి మహానుభావులకు ఈ ప్రాంతం నిలయమని గుర్తుచేశారు. గోదావరి జలాలతో నాగరికత అభివృద్ధి చెందిందని, కాటన్ బ్యారేజీ ప్రజలకు మేలు చేసిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహానుభావులకు నిలయం రాజమండ్రి: సీఎం


