VZM: కొత్తవలస నుంచి విజయనగరం రూట్‌లో సుమారు గంటన్నర వరకు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు బస్ స్టాప్‌ల వద్ద బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. బస్సుల రాకపోకల సమాచారం తెలిపేందుకు బస్ స్టాప్‌ల వద్ద ఎవరు లేకపోవడంతో పిల్లలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తవలస నుంచి విజయనగరం వెళ్ళడానికి షటిల్ బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయనగరం వెళ్ళడానికి బస్సుల కొరత


