TPT: నవంబర్ 29న పుంగనూరులో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని అసిస్టెంట్ ఎన్నికల అధికారి అప్పాజీ విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఓటు హక్కును వినియోగించుకోవాలి: అప్పాజీ


