అన్నమయ్య: మదనపల్లె మండలంలో 304 వార్డు సభ్యులకుగాను 53 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ARO మన్సుర్ శనివారం తెలిపారు. 251 వార్డులకు పోలింగ్ జరగనుండగా.. 541 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పొన్నేటిపాలెం, పోతపోలు, రామాచార్లపల్లి, తట్టివారిపల్లి, వలసపల్లి పంచాయతీల్లో పలువురు వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లెలో 53 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం


