AKP: పాయకరావుపేట మండలంలో రేపు జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అనకాపల్లి డీఎస్పీ పీవీ నరసింహారావు తెలిపారు. ఆర్డర్ 30 అమలులో ఉన్నందున అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, గుమికూడటాలు నిషేధమన్నారు. విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు


