W.G: డిసెంబర్ 2న జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. వీరవాసరం మేజర్ పంచాయతీలో కూటమి బలపరిచిన అభ్యర్థి గుల్లిపల్లి విజయలక్ష్మికి మంచం గుర్తు వచ్చింది. ఈ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆమె వర్గీయులు వినూత్నంగా డ్రోన్ కెమెరాకు మంచం నమూనాను కట్టి, గాలిలో ఎగురవేస్తూ వీధుల్లో ప్రచారం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వీరవాసరంలో వినూత్నంగా సర్పంచ్ అభ్యర్థి ప్రచారం


