PLD: ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం, మాదల, లంకెలకూరపాడు గ్రామాల్లో ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో 110 మంది పోలీసు సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చాగంటివారిపాలెంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్


