HYD: ధూల్‌పేట్ గంజాయి విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. మంగూర్ బస్తీలో సరళ అనే మహిళ ఇంట్లో తనిఖీలు చేపట్టగా 610 గ్రాముల గంజాయి, 3300 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 50 ఏళ్ల సరళను అదుపులోకి తీసుకొని, స్వాధీనం చేసుకున్న గంజాయి, నగదును ధూల్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఎన్ఫోర్స్మెంట్ CI భరత్ భూషణ్ తెలిపారు.
తెలంగాణ
ధూల్‌పేట గంజాయి విక్రయాలపై ఎక్సైజ్ దాడులు


