హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాటల యుద్ధం.. మాజీ ఎమ్మెల్సీపై ఎమ్మెల్యే ఫైర్

BPT: తనను గెలిపించింది బాపట్ల ప్రజలని, ఆ ప్రజల్లో నువ్వు కూడా ఒక్కడివి మాత్రమేనని మాజీ ఎమ్మెల్సీ సతీష్ ప్రభాకర్‌పై ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మండిపడ్డారు. బాపట్ల ప్రజలు నిన్ను ఎప్పుడో మర్చిపోయారని, రాజకీయ ఉనికి కోసం మభ్యపెట్టడం సరికాదన్నారు. స్థానిక ఎన్నికల్లో విధ్వంసాలకు సునీల్‌ను అడ్డం పెట్టుకున్నావని ఆరోపిస్తూ, 2029లో ఎవరికి మద్దతో తెలుస్తుందన్నారు.