PLD: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా పరిశీలించారు. ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో పోలింగ్ సిబ్బందికి అందిస్తున్న ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి!


